Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/620

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"జార్జ్, నీకున్న శిక్షణతో, శక్తితో నీ వక్కడ చాలా గొప్ప పనులు చేయవచ్చు!?" అన్నాడతడు.

జార్జ్ అప్పుడు ఇదమిత్థమని ఏదీ నిర్ణయించి చెప్పలేదు. కానీ అతడు సకాలంలో కార్నెగీ ఉక్కు సామ్రాజ్యంలోని ఒక ప్రముఖపాత్ర వహించటానికి మహాసముద్రాన్ని దాటాడు.