ఈ పుటను అచ్చుదిద్దలేదు
చూచాడు. ఇరువురి ముఖాలూ తెలతెలబోతున్నవి. వారి కన్నుల్లో అందుకు కారణభూతమైన భయం కనిపిస్తూనే ఉంది. "భగవంతుడు మనలను రక్షించుగాక! భగవంతుడు మనలను రక్షించుగాక!!” అన్నాడు అట్టర్సన్. ఎన్ఫీల్డు తీవ్రంగా తలపంకించి ఊపాడు మళ్ళీ మౌనంగా నడక సాగించాడు. 506 వావిలాల సోమయాజులు సాహిత్యం-3