Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాస్ : తండ్రీ! మరి శుభం! వృద్ధుడు : చెడును మంచిగాను, శత్రువులను మిత్రులనుగాను మార్చటానికి యత్నించే మీకూ, మీ వలెనే శ్రమించే ఇతరులకూ పరమేశ్వరుడు సర్వశుభాలను చేకూర్చుగాక! (నిష్క్రమిస్తారు) 394 వావిలాల సోమయాజులు సాహిత్యం-3