Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

122. 123. 124. 125. 126. గోళాల సంగీతం - గోళాలు సంచరిస్తున్నప్పుడు ఒక రీతి సంగీతం వినిపిస్తుందనీ, దాన్ని అప్సరసలు మాత్రమే వినగలుగుతారనీ, మానవులు శ్రవస్సుల కవి వినిపించవనీ గ్రీకుతత్త్వవేత్త పైథాగోరస్ సిద్దాంతం. విజయప్రాప్తసత్త్వం : జయించటం వల్ల కలిగిన హక్కు లిక్టర్లు : రోమక న్యాయాధిపతులు దోషులకిచ్చే శిక్షలకు కార్యరూపాన్ని కల్గించేవారు. కీచుగొంతుక గల కుఱ్ఱవాడు: ఇంగ్లండులో క్రీ.శ. 1660వరకు కూడా పాత్రలను 'బాలురే' అభినయించేవారు. నైలుల్యలు : భూగర్భంలోని ఈ కాలువల ద్వారానే అలెగ్జాండ్రియాకు నైల్ నీరం వస్తుంది. 322 వావిలాల సోమయాజులు సాహిత్యం-3