65. 66. 67. 68. 69. 70. 71. 72. 73. 74. నేజా : కొండ పగుళ్ళను దాటటానికి ఉపయోగపడే ఒక సాధనం. పిరమిడ్ అంటే షేక్స్పియర్ ఒక ఎత్తయిన స్తంభం అని భావించి ఉంటాడా? పంట సమృద్ధిగా పండటం - ఈ నైలోమీటర్ను గురించిన విశేషాలు, షేక్స్పియర్ ప్లినీ ప్రకృతిచరిత్రకు హాలినైడ్ చేసిన అనువాదం (1601) వల్ల తెలుసుకొని ఉంటాడని ఒక ఊహ. టోలమీలు : ఈజిప్టు దేశపాలకులకు 'టోలమీ' అన్నది సర్వసమానం. మరోజంతువుగా మారిపోతుంది ఇది పైథాగోరన్ చేసిన ఆత్మయానసిద్ధాంతాన్ని వెల్లడిస్తున్నది. జౌదేవత వౌతావు - అంతరిక్షానికి జౌ ఎటువంటి సర్వాధికారో అలాగే నీవు భూమికి సర్వాధికారి వౌతావు. అలెగ్జాండ్రియా విందు - క్లియోపాత్రా అధ్యక్షతన జరిగే పానగోష్ఠులను పోలవు అని. ఈజిప్టు బాకస్ విలాసోత్సవాలు - బాకస్ ద్రాక్షాసవదేవత. ఇతణ్ణి ఉద్దేశించి చేసే ఉత్సవాలే బాకస్ విలాసోత్సవాలు. వీటిలో మధుసేవ, కామవిలాసాలు విశేషంగా సాగుతాయి. - చిరుకన్నుల చూపులతో - స్థూలకాయ మద్యపానం చేసినవారు చూచేరీతిగా చూచే చూపు, స్థూలకాయం పానలోలత వల్ల కలిగాయి. నెప్ట్యూన్ : జలాధిదేవత. మనం మిత్రులం - పాంపే తన యెడ అంటోనీ చేసిన ద్రోహాన్ని ఒక మద్యపాని లీలగా పరిగణించి, తొలగద్రోసుకొన్నట్లు త్రోసివేశాడు. ఇటువంటి జడత్వం కలవాడు కావటం వల్లనే ఆక్టేవియస్ ఇతణ్ణి చులకనగా మట్టుపెట్టగలిగాడు. తృతీయాంకం పాకోరస్ : పార్థియారాజైన బరోడెన్ పుత్రుడు. ఇప్పుడు నిన్నే పొడుస్తున్నవి - పార్థియన్ ఆశ్వికదళానికి శత్రువులను చుట్టుముట్టి ఈటెలు విసరటమూ, వెనుతిరిగి వెళ్ళిపోయేటప్పుడు, ఆంటోని - క్లియోపాత్రా 315
పుట:Vavilala Somayajulu Sahityam-3 - Anuvadalu, Bala Sahityam.pdf/315
Appearance