ఈ పుటను అచ్చుదిద్దలేదు
55. తుది మహోదాత్త రోమను వ్యక్తులారా! - బానిసత్వం కంటే ఆత్మహత్య ద్వారా గౌరవాన్ని పోషించుకోవటం వల్ల బ్రూటస్ ఇలా వీరిద్దరిని సంబోధించాడు. 56. థసాస్ - ఫిలిప్పీకి, థ్రెస్కు సన్నిహితంగా ఉన్న ఒక ద్వీపం. కేటో యువకుడు - పోర్షియా తమ్ముడు. బ్రూటస్ బావమరది. 57. ఇప్పుడు మూడైంది - పైన అస్తమయసమయమని చెప్పి మళ్ళీ మూడైంది అనటం స్వవచనవ్యాఘాతం. 134 వావిలాల సోమయాజులు సాహిత్యం-3