ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చక్రవర్తి : అయిన నీవు నా ఋగ్మతను బాపుదువన్నమాట
భిక్షుకుడు : అది నా చేతకాదు.
చక్రవర్తి : నీవు సంతోష స్వాంతుడవైనచో నది చాల సులభమైన ప్రక్రియ. నీ దీర్ఘ కేశద్వయము నాకిచ్చినచో దానితో నొక తాయెత్తు జేయించుకొని నేను నా ఋగ్మత బాపుకొనియెదను.
భిక్షుకుడు : నిజమే కావచ్చును - మీకు నా దీర్ఘ కేశాలు ఏవిధంగా లభిస్తయాయని నేనాలోచిస్తున్నాను.
(అసంపూర్ణం)
అముద్రితం
ఏకాంకికలు
501