Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(యోచించి) ఊఁ (చిటికెలో) మంచి ఊహ తోచింది. కొండు భట్టారకులచేత బ్రహ్మన్నకు లేఖ పంపించటం ఉత్తమము. దానితో అన్ని సంగతులూ -


నీలోతుల్ పరికింప బుద్ధి జలధీ! నీరౌను నా గుండెనా
లోలో సంతసమౌ నటించు భయమున్ క్రూరాతి ఘోరమ్ము నీ
లోలోర్మిధ్వని సర్వలోకములు కల్లోలంబులై నిల్వగన్
నాలో కోర్కె జనించె ఘోషలిడు మన్నా? ముక్త కంఠంబులన్!


మహాదేవా! మహాదేవా!!


36

వావిలాల సోమయాజులు సాహిత్యం-2