130. గాథాసప్తశతి (కొన్నిగాథలు), అనువాదం, అముద్రితం
131. వాల్మీకి రామాయణ సూక్తులు, అనువాదం, అముద్రితం
132. మహాజనసూక్తులు, అనువాదం, అముద్రితం
133. జూలియస్ సీజర్, ఆంగ్లనాటకానువాదం, 1957
134. ఆంటోనీ - క్లియోపాత్ర, ఆంగ్లనాటకానువాదం, 1958
135. మేక్బెత్, ఆంగ్లనాటకానువాదం, 1959
136. ప్రాణదానం (గిఫ్ట్ ఆఫ్ లైఫ్), ఆంగ్లనాటకానువాదం, అముద్రితం
137. డాక్టర్ జైకిల్ మిస్టర్ హైడ్, ఆంగ్ల నవలికానువాదం
138. ఆండ్రూ కార్నెగీ జీవితచరిత్ర, యు.ఎస్.ఐ.ఎస్., మద్రాసు
139. సర్.ఎస్. రాధాకృష్ణన్ భగవద్గీత ఆంగ్ల వ్యాఖ్యానువాదం, అముద్రితం
140. జన్మభూమి - ధన్యభూమి, సంగీత రూపకము, 1.2.65 ఆకాశవాణి
విజయవాడ
141. పౌష్యలక్ష్మి, సంగీత రూపకము, 14.1.82 ఆకాశవాణి విజయవాడ
142. స్తోత్రపాఠము, వ్యాసం, ఆంధ్ర వారపత్రిక 24.11.48
143. శత్రువులు - శత్రుత్వము, వ్యాసం, ఆంధ్ర వారపత్రిక 8.12.48
144. కులాసాకబుర్లు, వ్యాసం, ఆంధ్ర వారపత్రిక 5.1.48
145. ఆంధ్రవాఙ్మయ చరిత్ర, సాహిత్య చరిత్ర, అముద్రితం
146. అనామిక, ఖండికలు, అముద్రితం
147. వార్తాపద్యాలు, పద్యాలు / గేయాలు, అముద్రితం
148. భరతరసప్రకరణము, అనువాదం, అముద్రితం
149. శివశంకరస్వామి, వ్యాసం, వైతాళికులు, ఆం.ప్ర. సాహిత్య అకాడమీ
150. చింతా దీక్షితులు, వ్యాసం, వైతాళికులు, ఆం.ప్ర. సాహిత్య అకాడమీ
151. ఆచార్య రాయప్రోలు, వ్యాసం, వైతాళికులు, ఆం.ప్ర. సాహిత్య అకాడమీ
152. సాహిత్య రసన, సాహితీ విమర్శ
869