113. మన చరిత్ర - అశోకుని కళింగయుద్ధం, బాల-యువసాహిత్యం, 18.3.58 విజయవాడ ఆకాశవాణి
114. మన పండుగలు, బాల - యువసాహిత్యం, 21.5.65 ఆకాశవాణి విజయవాడ
115. నిద్ర - దాని చిత్రవైచిత్రాలు, వ్యాసం, భారతి 1950 మే
116. జయదేవుడు - పీయూషలహరి, వ్యాసం, భారతి 1951 ఫిబ్రవరి
117. ధర్మఘంటిక, చరిత్రాత్మక పద్యనాటిక, ఆర్యవాచకము, 1941 సుందరరామా అండ్ కో తెనాలి
118. నాలంద, చారిత్రాత్మక నవల, 1950 ది ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీ మద్రాసు, తెనాలి, హైదరాబాదు
119. లక్కనభిక్కు, బౌద్ధయుగ సాంఘిక నవల,
120. వీరకూర్చ, పల్లవులనాటి సాంఘిక నవల
121. ఊరి పెద్దలు, సాంఘిక నవల
122. సప్తర్షులు, కథానికాసంపుటి
123. శంభుదాసు, ఎర్రన జీవితకథ
124. అగ్రగాములు, ఆధునిక చరిత్రాత్మక మహాపురుష జీవితాలు, 1950, ది ఓరియంటల్ పబ్లిషింగ్ కంపెనీ, మద్రాసు, తెనాలి, హైదరాబాదు
125. కదంబం, పౌరాణిక - చారిత్రక కథా సంకలనం, 1952, అజంతా బుక్ హౌస్
126. మణిప్రవాళం, సృజనాత్మక సాహిత్య వ్యాస సంకలనం, 1952, ఉమాసదనం, 5.32.4, బ్రాడీ పేట, గుంటూరు
127. ఆంధ్రకామాయని, జయశంకరప్రసాద్ హిందీ కావ్యానికి అనువాదం, వావిలాల సాహితీలత, గుంటూరు 1992
128. కన్నీరు, జయశంకరప్రసాద్ "ఆఁసూ' కావ్యానువాదం, వావిలాల సాహితీలత, హైదరాబాదు 2002
129. కలివిడంబనం, నీలకంఠదీక్షితుల సంస్కృత శతకానువాదం, పింగళి - కాటూరి సాహిత్యపీఠం, హైదరాబాదు 868