71. కర్తవ్యత, ఖండకావ్యం, అముద్రితం
72. నివేదన, ఖండకావ్యం, భారతి 1952 నవంబరు
73. వాలిహృదయం, ఖండకావ్యం, ఆంధ్రపత్రిక ఉగాది
74. బృహన్నలాశ్వసనము, ఖండకావ్యం, అముద్రితం
75. భారతా, ఖండకావ్యం, అముద్రితం
76. కావ్యమాల, ఖండకావ్య సంపుటి
77. రసప్రస, ఖండకావ్య సంపుటి
78. శివాలోకనము, ఖండకావ్య సంపుటి
79. సత్యసత్కవీ!, పద్యాలు, అముద్రితం
80. సంతాపము, పద్యాలు, హిందూకళాశాల మేగజైన్
81. ద్వాదశలింగస్తోత్రానువాదం, పద్యాలు, రామా అండ్ కో.
82. ఆశీస్సు, పద్యాలు, అముద్రితం
83. పితామహ, పద్యాలు, అముద్రితం
84. గురుదేవుడు, పద్యాలు, అముద్రితం
85. హే శారదా!, గేయం
86. నాచి, ఏకాంక శ్రవ్యనాటిక, ఎ.సి. కళాశాల మేగజైన్ 1939
87. గోల్కొండ ముట్టడి, ఏకాంక శ్రవ్యనాటిక, VOL XII No: 1, 2, 3
88. మధుప్రియ, ఏకాంక శ్రవ్యనాటిక, ఆంధ్రప్రచారిణీ గ్రంథమాల, రాజమహేంద్రవరము వారి ఏకాంకిక నాటికలలో ముద్రితము
89. సుకన్య, ఏకాంక శ్రవ్యనాటిక, 24.4.52 ఆకాశవాణి హైదరాబాదు
90. నగరనర్తకి, ఏకాంక శ్రవ్యనాటిక, 7.6.49 హైదరాబాదు రేడియో
91. చివరిమాట, ఏకాంక శ్రవ్యనాటిక, 15.7.52 విజయవాడ ఆకాశవాణి
92. తానాజీమాల్పురే, ఏకాంక శ్రవ్యనాటిక, 15.7.52 విజయవాడ ఆకాశవాణి
93. నానాఫడ్నవీస్, ఏకాంక శ్రవ్యనాటిక, 17.12.52 విజయవాడ ఆకాశవాణి
94. రాజ్యరక్ష, ఏకాంక శ్రవ్యనాటిక, 3.6.52 విజయవాడ ఆకాశవాణి
95. చంద్రవదన, ఏకాంక శ్రవ్యనాటిక, 15.7.53 విజయవాడ ఆకాశవాణి 866