45. మలయానిలుడు, వ్యాసం, భారతి, సర్వధారి, భాద్రపద
46. భ్రమరాన్వేషణము, వ్యాసం, భారతి, సర్వజిత్, మాఘ
47. శబ్దము - శబ్ద సంపద, వ్యాసం, భారతి, సర్వజిత్, మార్గశిర
48. గేయరచనలు - ప్రాచీనులు, వ్యాసం, ప్రతిభ, సంపుటి 5, సంచిక 1
49. గేయరచనలు - ఆధునికులు, వ్యాసం, ప్రతిభ సంపుటి 5, సంచిక 2,3
50. వచనకావ్యాలు - రచనా విధానాలు, వ్యాసం, ప్రతిభ సంపుటి 4, సంచిక
51. నోరి ఖండకావ్యాలు, వ్యాసం, ప్రతిభ సంపుటి 4, సంచిక 2,3
52. దీక్షితదుహిత, వ్యాసం భారతి, విక్రమ, ఆషాఢ
53. తెలుగునాగు, ఖండకావ్యం, భారతి, 1940, నవంబరు
54. మాచాలదేవి, ఖండకావ్యం, సాహితీసమితి రజతోత్సవ సంచిక 1940
55. ప్రియోత్కంఠ, ఖండకావ్యం, సాహితీసమితి రజతోత్సవ సంచిక 1940
56. ఆత్మార్పణము, ఖండకావ్యం, ప్రతిభ
57. ఉజ్జీవనము, ఖండకావ్యం, ప్రతిభ, 1945 అక్టోబరు
58. వాత్సల్యప్రియ, ఖండకావ్యం, ఆనందవాణి, 1946 దీపావళి సంచిక
59. భ్రష్టయోగి, ఖండకావ్యం, ప్రతిభ, 1945 ఏప్రిల్, మే
60. నిరాశ, ఖండకావ్యం, ప్రతిభ, 1940
61. మహాయజ్ఞం, ఖండకావ్యం, ప్రతిభ 1940
62. కోరస్, గేయం, ప్రతిభ 1940
63. స్వాతంత్య్ర గీతాలు, గీతాలు, గుంటూరుపత్రిక
64. అవతరణ, ఖండకావ్యం, ఆశాజ్యోతి
65. విన్నపాలు, ఖండకావ్యం, ఆశాజ్యోతి
66. కోకిల, ఖండకావ్యం, గుంటూరు హిందూకళాశాల పత్రిక
67. జీవయాత్ర, ఖండకావ్యం, భారతి 1941 మార్చి
68. స్వామి, ఖండకావ్యం, అముద్రితం
69. తల్లి, ఖండకావ్యం, అముద్రితం
70. ఉపహారము, ఖండకావ్యం, అముద్రితం 865