22. పుదుక్కోట తొండమానులు ఆంధ్రసాహిత్యం, వ్యాసం, 16.8.1939 ప్రజామిత్ర
23. తంజావూరు మహారాష్ట్ర నాయకులు - ఆంధ్రసాహిత్యం, వ్యాసం, 17.5.1942 దేశాభిమాని
24. తంజావూరు మహారాష్ట్రుల ఆంధ్రసాహిత్యం, వ్యాసం, బహుధాన్య ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక
25. వాత్స్యాయనుడు కామసూత్రములు, వ్యాసం, సాతవాహన సంచిక, 1950
26. వివాహము - స్త్రీ పురుషులు, వ్యాసం, 28.11.48 ఆంధ్ర వారపత్రిక
27. వివాహము - సంతానము, వ్యాసం, 24.3.48 ఆంధ్ర వారపత్రిక
28. బహుభార్యాత్వము - బహుభర్తృత్వము, వ్యాసం, 29.4.48 ఆంధ్ర వారపత్రిక
29. ఏకపత్నీవ్రతం, వ్యాసం, 21.7.48 ఆంధ్రవారపత్రిక
30. కూటాంతరత (ఎండోగమీ), వ్యాసం, 8.9.48 ఆంధ్రవారపత్రిక
31. బృందవివాహము, వ్యాసం, 22.9.48 ఆంధ్రవారపత్రిక
32. వివాహము - జయాపజయాలు, వ్యాసం, 10.11.48 ఆంధ్రవారపత్రిక
33. వివాహము - వయస్సు, వ్యాసం, 17.11.48 ఆంధ్రవారపత్రిక
34. రాక్షసవివాహము, వ్యాసం, 1.12.48 ఆంధ్రవారపత్రిక
35. ఆసురవివాహము, వ్యాసం, 15.12.48 ఆంధ్రవారపత్రిక
36. సంక్రాంతి - సూర్యోపాసన, వ్యాసం, 12.1.48 ఆంధ్రవారపత్రిక
37. దేవీనవరాత్రులు, వ్యాసం, 8.10.48 ఆంధ్రవారపత్రిక
38. దీపావళి, వ్యాసం, 3.11.48 ఆంధ్రవారపత్రిక
39. శ్రీకృష్ణభగవాన్, వ్యాసం, 1978 విశ్వహిందూపరిషత్, పెదవడ్లపూడి ప్రచురణ
40. గణపతి, వ్యాసం, భారతి
41. వ్యాసభగవానుడు, వ్యాసం, జాగృతి
42. ఆంధ్రులు - సంగీతనాట్యాలు, వ్యాసం, భారతి, సర్వధారి, కార్తిక - మార్గశిర
43. పుష్పలోకం, వ్యాసం, 1948 జనవరి, ఆనందవాణి
44. సాహిత్యంలో చంద్రుడు, వ్యాసం, భారతి, సర్వజిత్, భాద్రపద 864