Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/729

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తే. సుఖ సురజని యలసిపోవుచుండె హృదయ మందు ముఖకైరవాధిపు డధివసించె, శ్రమ పృషత్కణ సదృశ నక్షత్రములతో నార్ధమైయుండె నప్పు డంబరపటమ్ము. తే. అస్మదీయ మేలన నికుం జావసధము నందు శిథిలత అలసిన యవనితలము నా మనోహర మసృణ స్వప్నములు వోలె నా తెరంగున నిద్దుర నంద దెపుడు? తే. అలలయందున దప్పిక కలదు నిండి అయినయది శూన్య మావర్త మనెడి పాత్ర మానసరసమంతయుఁ గ్రోలి మమత మెరయ నీవు పాత్రను దొర్లించినావు పిదప. తే. చాలగాఁ జెదరినవి కింజల్కతతులు అగుచునుండె నుద్ధూత మనార్ధ పుష్ప ధూళీ, మనసున శుష్కించి తోఁచెనపుడు స్నిగ్ద వికసిత స్నేహకుశే శయమ్ము. తే. అమల మలయజ మృదుతరంగములు సోకి యే కడను దాగియున్న వియ్యెడను గనఁగ ఇటకు విచ్చేసి తిరిగి తా మేల వెడలె నమృత మృదుకరుణా కటాక్షాంచలములు. తే. కలదు విస్మృతియను, మాద కతయుఁ గలదు మహితగతి మూర్ఛనము నిండి మానసమున కలదు కల్పన, స్వప్నమ్ముకలదు - కలదు నిర్జనమ్మున మురళి ధ్వనించు టచట. తే. మృదుశిరీషము వజ్రమై మెలఁగు నాదు నెదను నలిపివేసిన యది యదయవృత్తి హిమ సుశీతల ప్రేమ జ్వలించుచున్న దనలమై యిపుడనయ మా యుల్లకమున. కన్నీరు 56 57 58 59 60 60 61 62 729