తే. మనసు నెదొ సంతసపరచుకొనెడి క్రీడ మాదకమ్మయ్యెను-విమోహమయము నయ్యె, అట్టి మధుర ప్రణయ వేదనా విలమ్మె యెడఁద నిప్పు డీగతిఁగదలించి వేయు. తే. సుఖముచే నాహతమ్మయి సుప్తమైన తే. యాశ! ఉచ్ఛ్వాసమౌ వృథాయాస హృదయ మైన యది సమాధి, కరుణ యవలఁజేరి యొక్క మూలన రోదించుచున్న దిటుల. చకితగతి నిస్వనము సేయు చాతకమ్ము రమ్య రసమయ కలకోకిలారవమ్ము అర్ధమగును నా కరుణ కథాంశ మిపుడు తడిసి యున్నది కన్నీటిధార లందు. తే. రమ్య నిజసౌఖ్యముల స్పృహారహితులుర్వి Gall నెవరో, సుప్తముగ నువుండు నెవరి వ్యథలు వార లవకాశ మేకడఁ బడయఁగలరు? కడఁగి వినుటకు కమనీయ కరుణకథలు. తే. ఇటుల జటవలెఁ దోచుచు నెట్టు లెంత పెరిగియున్నది జటిలజీవిత సమస్య హృదయ వీధుల భూరజ మెగురుచుండె నరయ నిట్టి విభూతి యెవ్వరికిఁ గలదు? తే. మసలి స్మృతివోలె మామక వ్యాప్తినొంది ఘనీభూతమైన పీడ తోచి, కలఁగి, కార్కొన్న యీ దుర్దినమున నశ్రువులు వోలె వర్షింప నరుగుదెంచె. తే. కడఁగి వినుట కీవిటులు నాక్రందమున నేమి మొరయుచు నున్నది యెదొ విపంచి ధారలై వచ్చు కన్నీటి దారములతొ కోరి కరుణపటము నేసికొనెద వీవు. కన్నీరు 14 15 16 17 18 19 20 723
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/723
స్వరూపం