తే. "కర్మయజ్ఞమ్ము సేయఁగాఁ గల్గు రమ్య జీవితస్వప్న దేవతా స్నిగ్ధభూమి తే. ఇట్టి విపినమ్ముననె వికసించుచుండు మానస మనోజ్ఞ కాంక్షాసుమాళి యెపుడు”. “కాని యెవరు పౌరోహిత్య మూనువారు - నాకుఁ గల్గిన దిప్పు డీ నవసమస్య & ఏ క్రమమ్మునఁ గ్రతువుఁ గావింపవలయు? విపుల మీ మార్గ మిపు డెటు వెడలినదియె” తే. శ్రద్ధ! ఈమె పుణ్యప్రాప్య!! సర్వ మీమె నా యనంతాభిలాష! న న్బాయ దెపుడు మరి, మదీయాశ యెవని నీ మహిత నిర్జ నమున వెదుకఁ గలదు సవనమ్ముఁ దీర్ప? తే. ఆననమ్మున గాంభీర్య మతిశయింప నంత మనువుతోఁ బల్కి రి ట్లసురహితులు “ఎవరి కొఱకు యజ్ఞము జరిగింప నుంటి వారె పంపింప నిచటికి వచ్చినాము. ' 77 తే. యజన మొనరింపఁ దలఁచినావా? యెడంద నిట్టి యన్వేషణము మరి యెవరికొఱకు? ఏమి? అరెరె, నీ వొక పురోహితునిఁ గోరి యెన్ని కడగండ్ల నోర్మి సహించినావు! తే. తే. 548 "ఈ జగాన రాత్రింబవ ళ్ళింపుమీర నెవరి ప్రతినిధులై ప్రకాశించు చుండు నంధకారము నాలోక మమరి యెవరి ఛాయ లగు నట్టి వరుణభాస్కరులె నేఁడు... ఆ ఘనులె, మార్గదర్శకు లగుత నాకు పొలసి నా క్రతువిధులు సంపూర్తి యగుత ! కదలు ఒక నా యజనవేదికను బిసాళి తమిఁ జెలంగుత జ్వాలాప్రదక్షిణములు. 25 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/548
స్వరూపం