Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రావమ్మ జనని రావమ్మ జనని ఓ రణచండీ! రావమ్మా శత్రుజన జలరుండీ!! రణదోహలత మించి మందాకినీ మహిత చణభుజా హరి పెంచి, మంజువన వాటికల రాక్షసోజ్వల శక్తి పుణ్యమౌదుల నిరో రగులు కొని వచ్చింది. ॥రావమ్మ॥ ధించి పోకార్చుచిదె ॥రావమ్మ।। నిండు గుండెల విప్పి నింగిదాకా పొంగు ఏనాటి హిమవంతు డింత పాటింపకే తలమీదనే నడచి ఇలదోచి, భురిచించి ॥రావమ్మ॥ గంగమ్మ పాటలకె భంగమ్ము కల్పించి ॥రావమ్మ|| కడగి పెను గర్జలతో కేదార నాధునకు కైలాసనగము కడ ఏదారియో యింక పరమేశు సాధనకు మాదారియారు వా చరమగీతము పాడ ॥రావమ్మ|| కాదారియే ఇంక ॥రావమ్మ|| రావమ్మ జనని ఓ రణచండీ! రావమ్మ శత్రుజన జనరుండీ! ఆకాశవాణి 448 వావిలాల సోమయాజులు