ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఘర్షణలకు దారి తీస్తు వినాశమ్ము. నా చరిస్తు నక్షత్రపు కాంతి ననుక రించు మతాబాలవోలె ఒక్కమారు ఉజ్వలముగ వెలిగి హఠాత్తుగను నుడిగి పోయి నాశనమ్ము నొంది బూడిద అయిపోతుంది. 6 అనాదిగాను ఘనవిశ్వా సము నిండిన 'మహనీయులు' సర్వమ్మును నున్నతమౌ నా దర్శమ్ముల వైపునకు పయనము గావించుడంచు మానవులను హెచ్చరిస్తు వచ్చినారు లౌకిక జను లవ్వారిని వీక్ష చేసి 'వారు లౌక్యమెరుగని వా' రెంటు అపహసించుచుంట సైతమనాదిగను జరుగు తునే ఉంది. కాని మాన వుని అందలి భావుకుండు అసంపూర్ణం (రవీంద్ర కవితకు అనువాదం) 424 వావిలాల సోమయాజులు