Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/419

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నాట్యమాడు వెన్నెలవలె జీవిత దుస్స్వప్నానికి నీ కటాక్ష కాంతి సత్య సౌందర్య స్ఫూర్తి నొసగు సర్వగతము అయిన మనల పిలిచెడు ఈ సత్యదర్శ నాన్ని గూర్చి ఒక్క వంగ దేశ గ్రామ గాయకుండు ఇలా పాడుతుంటాడు: "స్వామి వేణుగాన రవము సకల జగతి ధ్వనియిస్తూ విశ్వవీధి విహరింపగ వీడు వెడల పిలచుచుండె వీనులకది వినబడనే వేయుచున్న అడుగులెల్ల వేణుగానలోలు శుభా వాసమందె అని ఎరిగితి అతడే గద వాహినులు అతడే గద జలనిధియు అంబునిధికి రేవు కూడ అతడే గద! అతడే గద!! షెల్లీ మత మతని జీవి తముతో బాటుగ నెదిగెను. షెల్లీ కా సిద్ధాంతీ కరణము గావింపగబడి ఇవ్వబడ్డ స్థిరమౌ విష యమ్ము కాదు మహాకవుల మతం సృష్టియత్నమున లభించు ఆనందముతో మాత్రమె సత్యమ్మును దర్శింపగల సృజనశీలమైన మనసు షెల్లీది. సత్యమ్మును ఎవ్వరికీ వారి విశి ష్టపు ప్రతీకలోని కనువదించు కొనుటవల్ల సత్యదర్శనమ్ము చేయ గల్గుటయే నిజము అయిన సృష్టికళ. 5 అట్టి సత్య దర్శనాన్కి మానవసాంగత్యమ్మే మానవుడికి ఉత్తమావ కాశమిచ్చు సామాజిక మాతని సామూహిక సృష్టిని దాని ద్వార అతని సా మాజిక వ్యక్తిత్వము తన సత్యపు సౌందర్యమ్ముల, తన ప్రయోజకతను మాత్ర మే ప్రకటించిన యట్లె తేను ఆ సమాజమొక్క కానబడని తారవోలె మూగగుండు కానీ శిథి లావస్థనె గాని సమా 419