Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తన కోపం బాధలవౌ ఉనికితోడ ఆ సత్యము నే నిర్ధారిస్తున్నవి. అద్వితీయు డౌపరమే శ్వరుడు తనకు తానె చేయు ఆత్మార్పణయే సౌంద ర్యమ్ము అనునదే ఈ వి శ్వాసమ్ము. మేధాసౌం “ఎందులకో, ఎందులకో వికసించిన విజ్ఞానం వెలుగు మాసిపోవటాలు, జీవన మరణ వలయమ్ములు, మన జీవన స్వప్నమ్ములు మనికిలోని భయభీతులు మానవలోకపు వెలుగును మలపివేయు టెందులకో, మానవాత్మ పడువేదన దర్యమ్మును గూర్చిన గీ తమ్ములోన ప్రథమ భాగ మున షెల్లీ సౌందర్య ప్రకటనంపు చంచలత్వ మును, ననిత్యతను గూర్చి ఆ ప్రకటన ఈ సౌంద ర్యాన్ని సత్యదూరంగా, ఎంతో బలహీనముగను కానుపింపజేయటాన్ని గూర్చియె ఇటు వాపోవును "సాయంసంధ్యల వెలసిన రాగంలో, గానంలో మన ప్రేమయు మన ద్వేషం, మన ఆశల కవకాశం ఎందులకో, ఎందులకో, " అను ప్రశ్నల నుదయింపం గా జేయును కవి చెప్పు సమాధానమ్ము “ఒహోహో, సౌందర్యమ। అజ్ఞాతము, అద్భుతమ్ము॥ అయిన నేమి నీ రూపము మానవుడే అమరుడైతే, మహితశక్తి మంతుడైతె శార్వరి తారాకాంతుల పాదమతని గుండెలోన తేలియాడు మబ్బులలో పదిలంగా ఉంతువేమె॥ సంగీతము వీడినట్టి స్మృతిపథాల బరువులతో ఉన్న అనిత్యత్వ చంచ లత్వమ్ములు మన యందున” మహాకవుల మతం సౌందర్యపు పట్టు చిక్క నట్టిదైన తత్వమ్మే అమరత్వపు, సర్వశక్తి మత్వమ్ముల అస్తిత్వము 417