Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వైరుధ్యం వలనను ఓ టమి పొందును. సౌందర్యం కేవలమొక ఊహాచి త్రమ్ము కాదు. దానికి స త్యంపు శాశ్వతమ్ము అయిన అర్థమొకటి ఉంటుంది. ములకు మనము బెదరనవస రము లేదనే కవి మతమ్ము. సాంప్రదాయకాలు అయిన మతముల వౌ నుక్కు వైన చట్రాలకు అలవాటయి నట్టివారికీ కవి మత మొక నిశ్చిత రూపములే నిర్వేద విషాదాలను నిదిగాను, అనంతమైన సృజియించే విషయమ్ములు మార్పుల కవకాశమున్న కేవలమ్ము మంచుతెరల యట్టిదిగా కనుపించును. అద్ది వాస్తవమ్ము - కాని బోలినవి, వాని మధ్య భాగమందునుంచి గొప్ప సౌందర్యం క్షణకాంతితో సాక్షాత్కారమునొందిన ప్రేమ పరమ సత్యమ్మని ద్వేషమసత్యమ్ము అనియు, సత్యము ఏ కమ్మని యును అది పరస్పరపు సంబం ధమ్ము లేనివౌ విభిన్న విషయమ్ముల సందోహం కాదని మన కర్ణమౌను. ఒక విస్పష్టమ్ము అయిన ఆదర్శానికి దాని భౌతిక ప్రతిబంధనమ్ము లకును మధ్య స్పష్టమైన వైరుధ్యం ఏమీ లే నంతవరకు కష్టనష్ట 412 కవి మతాన్కి లక్ష్య మనం తత్వమ్మును బంధనమ్ము చేసి భౌతిక ప్రయోజ నాలకు అనుకూలంగా మలచటమ్ము కాక, మనుజు చేత నత్వమును భౌతిక శృంఖలాల నుంచి వియో చన చేయుట గనుక, దాని కొక్క నిశ్చితపు రూపం ఏదీ లేదు. అది ప్రాతః కాలమువలె ఎంత అయిన చేతనమ్ము కాని కాల పరిధి గలది ఓః అంతటి కాంతివంతమైనట్టిది అది మన ఆలోచనలకు, అనుభవాలకును, వానిని తే వావిలాల సోమయాజులు