Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రూపకయోగమ్ములోని రహస్యమ్ము దానియందు లేదు గనుక. అద్ది మరో స్థానంలో ఉంటుంది. ఆ సమయానను విశ్వా సమ్మె అద్వితీయుడైన పరమేశ్వరు వద్దనుండి యే యీ యోగమ్ము మనకు సంక్రమించె. మన హృదయము లోననున్న ఆ పరమే శ్వరుడు కవాటాన్ని తెరచి ఆనందంతో యోగము నాహ్వానిస్తున్నాడు. అంటు సమాధానమ్మును చెప్పవలెను. వేషధార ణపు సామగ్రియు, రంగ స్థల పరికరములను నాట కపు కళలో సంయోజన చేయగబడి రూపకరూ పకమున ప్రదర్శింపబడుటె సత్యమనీ, నేపథ్య మ్మున కనిపించేది మహా భ్రాంతి అనీ తెలుపుటయే కళలదైన కర్తవ్యం కావ్య కరణ కర్తవ్యం రూపకసామగ్రి అంత నశిస్తుంది. రంగమ్ములు 410 మార్చబడును. అయిన నిత్య భావుకుండు పరమేశుడు శాశ్వతుండు అవినాశియు అందుచేత నీ రూపక మును స్వప్నము. నిత్య సత్య మౌచు నిలచి యుండిపోవు. 3 కవుల కవిత్వమ్ము, కళలు ఈ విశ్వములో మనుజుని కున్నయట్టి ఏకత్వపు గుణము గూర్చి, అట్టిదైన విశ్వాసము అతని యందు పెంచి, పోషణమ్ము చేస్తు ఉన్నాయి. ఇట్టి ఏక తత్వ మహాసత్యము మా నవునిదైన వ్యక్తిత్వమె ఈ సత్యం ప్రత్యక్షం గాను తెలుసుకొనదగిన ఒక్క మతము. అంతెగాని తర్కము విశ్లేషణమ్ము చేసి తెలుసుకొనంగాను తగిన తత్వ సిద్ధాంతము కానేకాదు. మన వ్యక్తిగ తానుభూతి వల్ల మనము సృష్టిచేసి నట్టివాని దౌ నర్థము మనకు తెలియు వావిలాల సోమయాజులు