Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇది ప్రత్యక్షమ్మో సత్యము కాదుగాని దాని సార మదియేను. గ్రామఫోను మనకు శబ్ద ముత్పన్నం ఔ సూత్రాలను తెలుపదు. కాని దాని సంగీతం వ్యక్తిగతమ్మయిన సాహ చర్యమ్మును మనకిచ్చును. వసంతంపు బాహ్యలక్ష ణాలు ఎండ, వానజల్లు ఒకటి వెనుక యింకొక్కటి రావటమ్ము గాని, వసం తపు ప్రభాస సుచ్ఛాయలు సున్నితమౌ మేళవింపు, మృదువు అయిన శబ్దమ్ములు, సన్నని సంచలనమ్ములు, ఇంద్రియమ్ములకు స్పర్శా ఘాతమ్మల గలిగించుట మాత్రమ్మే చేయలేదు. సంగీతం వలెనే అవి సైతం 'ఆనందపు అను భూతి' అనే యోగమ్మును మనకు ప్రసాదిస్తున్నవి. అందువల్ల కవి ఒక్కడు వాసంతీ రమణి గూర్చి ఊహాచిత్రణ చేసిన ఎంతటి భౌతిక వాదియు 408 అతనితో సహానుభూతి నొందకుండ మానలేడు కాని గణిత సూత్రమొకటి గాని, జీవశాస్త్రపు సి ద్దాంత మొకటిగాని, ఒక్క పూవు వలెనో, కన్నె వలెనో, లేక ఒక్క జంతువుగా వర్ణన గావిస్తే ఆ భౌతికవాదే ఆగ్రహ ఆవిష్ణుడు ఔట నిజము. ఎందువల్ల నంటారా? ఈ మేధా విషయక సి ద్ధాంతాలకు మనదు మనో వీణను స్పృశియించునట్టి ఇంద్రజాల మనెడు విద్య చేతగాదు. పక్షిజాతి సంగీతపు మాధుర్యం, సూర్యకాంతిలో మిలమిల మెరయు నార పల్లవాళి గగన వీధిలోన తేలి ఆడునట్టి తెలిమబ్బుల వలె ఆ సిద్ధాంతములు కలలుగావు మనము కేవ లము భౌతిక, గణితశాస్త్ర విజ్ఞులమే మాత్రమ్మును కాదనటం మన వ్యక్తి వావిలాల సోమయాజులు