పాడువడ్డ వనమునుండి వినబూనిని వీనుల కట వినబడదే పికము పాట!" ఇంకొక కవి మధుమాసం గూర్చి యిలా అన్నాడు : "ఓ మధుమాసమ్మా! హృద యోల్లాసమ!! కమనీయ మ్మైన నీదుకన్యాదర హాసమ్మును వెలుగునిమ్ము ! ఒక్కమారు వెంటనే నీ నయన కజ్జలంపు బాష్ప నవ్యవారి జారనిమ్ము!” చంద్ర మండలాన ఉండు వాడొక్కడే భూమికి దిగి వచ్చి ఒక్క గ్రామఫోను సంగీతం వింటున్నా డనుకొందం. దానివల్ల తన హృదయంలోనను ఉ త్పన్న మొందు ఆనందానికి మూలాన్నన్వేషణ చేయుబూను కొన్నాడని అనుకొందాం. అతడి యెదుట ఉన్నవి ఒక చెక్కపెట్టె, దాని పైన గుండ్రంగా తిరుగతు శబ్దాన్ని పుట్ట జేయునట్టి ఒక పళ్లెం అయితే కంటికి కన్పిం మహాకవుల మతం చనిదియు వివరించరాని యట్టిదైన సంగీతమ నే సత్యము తనకు లభిం పగ జేసేవ్యక్తిదైన సందేశం అతని వ్య క్తిత్వము అంగీకరింప వలసి ఉంది. ఈ సందే శము ఆ పరికరములందు గానీ, వానినుండి పుట్టు శబ్దజాలమందు గాని లేనె లేదు. హేతుబద్ధ ముగ నూహించినచో ఆ చంద్రమండలాన వసిం చేటి వాడు ఒక కవియే కావచ్చును. అట్టులయిన దారు పేటికందున, దే వత బంధింపబడినది ఒక నిర్జన దేవలోక మున ప్రమాద భరితమైన సాగరమందలి ఫేనము పైకి తెరచుకొనెడి ఒక్క దూరదూర మందలిదౌ మంత్రగవాక్షాన్ని తెరచు కొనుట కొరకు వేదనపడు చా దేవత గీతమాలి కలనల్లుతు ఉన్న దంచు కవిత చెప్పగావచ్చును. 407
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/407
స్వరూపం