Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భావనలో కల్పనాజ గమ్ము ఇచ్చు సహాయాన మన మేకాంతమును పార ద్రోలగలము అను నాశా భావము దృఢముగ నున్నది. దాని సాహచర్యమ్మును ఇవ్వగలుగు అతిసన్నిహి తపు సత్యము నీ దృశ్య ప్ర పంచపు మాటున నుండే బయలు పరచగలుగు శక్తి కున్నట్లయితే మాత్రమే ఈ ఏకత పారద్రోలు టనునట్టిది సాధ్యపడును. మనము కొన్ని రూపాలను కల్పింపగ నెంతో శక్తి చేయుచునున్నాము వ్యయము. కల్పనలకు ఉపయుక్తము హేతుబద్ధమయిన యట్టి విషయమేదీ నిర్ణయింప బడుటలేదు. కేవలమీ సత్యపు వివిధ స్పర్శల కును వివిధములౌ స్పందన లను పొందగ గల్గుట మా త్రమ్మే జరుగుతున్నది. ఇట్టి రూపకల్పన అను శక్తిలోనె పసిబాలుడు తనకు గోచరించుచున్న మహాకవుల మతం లోకానికి ప్రతిగా ఊ హలోకము నొక్కదాన్ని తనకోసం నిర్మిస్తూ ఉన్నాడు. -మనలో గల పసితనమ్ము కనుపించే ఈ జగత్తు తెరవెనుకను ఉన్న తనదు శాశ్వత సుఖ జలధినుంచి వెలికి వచ్చు 'ప్రోటియన్లుగానో', పుష్ప ములతోటి అలంకృతమ్ము అయిన‘కొమ్ము నూదుచున్న ట్రెటాన్ గను' ఒకటే ఒక క్షణకాలం దర్శింపం గా గులుగుతు ఉంటుంది. జ్ఞానమ్మును గాని సహా యాన్నిగాని ఇవ్వనట్టి దియును, కేవలమ్ము వ్యక్తీ కరణము మాత్రము చేయున దియును క్రియాజాలములో పసివాడికి ఆనందం ఇవ్వగలుగుతున్నట్టిది అయినట్టిది "సఖుడు” అనే పరమైన సత్యమ్మే సృష్టి చేయుటమ్ములోన ఉన్నయట్టి ఆనందమె కల్పనలో మనకు ఉన్న 405