ర్తన చేసేనంచు నేను ఎరుగుదును. ఏకత్వా న్నన్వేషణ గావిస్తూ బాహ్యజగముతో వ్యవహా రము చేసేదైనను ఊ హాశక్తే. పరిసరమో ప్రకృతి యిచ్చునట్టిది ఈ సాహచర్యమును వాస్తవ మైనదేను అని భావిం పగవలయును. నా ఊహా జగమునకతి సన్నిహిత మ్మైన అంశ ఒక్కటి ఈ ప్రపంచాన ఉన్నది మరి, లేత మనసులందునుండు సృష్టికర్త కున్న శక్తి కీయంశమె తట్టి మేలు కొలుపుతుంది. పలురంగుల దారాలతో తనకు నచ్చి నట్టి రీతిలో ఎన్నో రూపాలను (సృజన అనే చిత్రమైన వస్త్రంలో) కువిందమ్ము చేయుచున్న సృష్టికర్త కానందం ఈ సత్యం మనకు చాల సన్నిహితం ఐంది గనుక అది మన ఊహాశక్తితో అనుగుణ స్పందనము కల్గి 404 ఉంది. కొన్ని తంత్రులు మరి కొన్ని తంత్రులతో సమశ్రు తిలోనున్నచో నీ సమ శ్రుతి ఒక శాశ్వత సత్యము ప్రకటన చేస్తూ ఉందని మనకు తెలుసు. ఈ జగత్తు నుంచే మన కాల్పనిక మ్మౌజగతికి ప్రేరణ లభి యిస్తున్నది. అను అంశము వలనను ఈ సృజనాత్మక కల్పన ప్రకృతికి మనకు సామాన్యం అంటు తెలు స్తూ ఉన్నది. “ఏది ప్రాతదౌ మతమో దానిలోనె పాతుకోపో యిన ప్రాణిగ ఉండటమ్ము తలచిచూడ నెంతో మేలు. ఏకాంతపు బాధతీర ఎన్నెన్నో ఏవేవో స్వప్నాలు వహిస్తు నేను నా ఈ ఉపవనము నందు నిలచి అచట కడలి నుండి వెడలివచ్చు. 'ప్రోటియనునో, 'కొమ్ము నూదు ట్రైటాను” మనోనేత్రమార్గంలో కనియెద నా కరువు దీర” అన్న సుకవి వర్డ్సు వర్తు వావిలాల సోమయాజులు
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/404
స్వరూపం