సామరస్య పరిభాషలో మన ఆత్మకు మాతృభాష సామరస్య పరిభాషతో వంటిదైన పై జెప్పిన అవ్వి మనకు తెలియబడుట లో ఉన్నది. ప్రాపంచిక ప్రాభవమ్ము కొరకు ప్రాకు లాడుటచే నాధ్యాత్మిక తయే లోపించిన యప్పుడు మనము ఈ మహాసత్యపు స్పర్శకు దూరులమౌటను దాని వైన ఆహ్వానము, ఆతిథ్యములను నిరాద రిస్తాము! “రాత్రింబవ ళులు మనలను విడువకుండ నీ ప్రపంచ మతి సన్నిహి తమ్ముగ మనతోనున్నది. అర్బనలో, భోగాలలో మగ్నులమై మనము మనదు శక్తులెల్ల వ్యర్థంగా వించుకుంటు ప్రకృతిలో ఉన్నయట్టి మనదౌ దా నిని కొంచెము కూడ తెలుసు కొనుట లేదు" అంటు వర్డు వర్తుకవీశుండు పడ్డ 402 వేదనలో ఈ సత్య మ్మే వ్యక్తమ్మౌతున్నది. కానీ ఈ దౌర్భాగ్యం మనకు ఈ ప్రపంచ మ్మతి సన్నిహితమ్మగుట చేత సంప్రాప్తించేది కాదు. ప్రకృతిలోని భిన్నత్వా న్నన్వేషణ గావిస్తూ పరుగులాడటములోన దానిలోని ఏకత్వపు రూపమ్మును దర్శింపగ లేకపోవటమ్ము వల్ల కలిగింది. భౌతిక విష యాలు భౌతికపు విషయా లుగ గ్రహింపబడినప్పుడు అవసరాలు వానికెట్టి పొత్తులేదు. ఎల్లప్పుడు అన్యోన్యం హింస చేసు కొనటానికి అతిసిద్ధము గా ఉంటవి. మనుజులలో వ్యక్తిగతమ్ము ఉద్రే కాలవోలె అవి నిరవధి కమ్ము అయిన స్వేచ్ఛాప్ర వృత్తి కోరుతుంటాయి. స్వభావమ్ము చేతను అవి నశ్వరాలు అయితే, ఒక వావిలాల సోమయాజులు
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/402
స్వరూపం