నికి కారణమౌతున్నది జలకుంభం ఒకదానిని పాత్రదృష్టితో మాత్రమే దర్శించిన దాని ఉనికి కర్ధమేమి? అన్న ప్రశ్న ఉదయించు ప్రయోజనాత్మ కమ్ము అయిన తన రూపమె తన అస్తిత్వానికి కా రణమని అది అనవచ్చును. కాని అదే ఒక సుందర రూపమ్మును పొంది ఉన్న యప్పుడు అది తన ఉనికికి ప్రత్యేకంగా అర్థము చెప్పుకొనగ అవసరమ్ము ఏముండదు! దాని ఉనికి మాత్రమ్మే దాని పరమ ప్రయోజనమ్ము. ఈ సుందర జలకుంభము లైనట్టివి, తనలో నందర్భాగము, బాహ్యదృష్టికిని అనేక ములుగ తోచుచున్నట్టివి అయిన వస్తుసముదాయము అంతటిదౌ సమన్వయము చేత విచిత్రముగా మన యందలి ఏకత్వ భావ నా సంగీతమునకు సమ శ్రుతిలో స్పందించెడు నొక 400 ఏకత్వము తన రూపము అని వ్యక్తము గావించును. ఈ ప్రపంచ మందలి స త్య మెట్టిది? అద్ది ఈ ప్ర పంచమందు ఉన్న పదా ర్గాలదైన పరిమాణపు ఘనతయందుగాని వేద సంఖ్యలదౌ విశేషాన గాని లేదు. అద్ది ఆ ప దార్థమ్ముల అన్యోన్యపు సంబంధంలో ఉన్నది ఈ సంబంధమ్ము ఒక్క లెక్కకయిన, కొలతకైన అందనట్టిదై ఉన్నది. అద్ది వ్యక్తమైన పదా ర్థాలదైన వైవిధ్యం లోనగాక ఒక్కటియే అయిన యట్టి వ్యక్తిత్వం లో ఉన్నది. మనకు ఉన్న విషయ పరిజ్ఞానమెల్ల ఆ విషయాలకు విశ్వం తో గల సంబంధమ్మును గ్రహియించుటలోనే ఉంది. ఈ సంబంధమ్మె జగ త్సత్యమ్ము. జలబిందువు ఒకటి కేవ లమ్ము దానిలోని వివిధ వావిలాల సోమయాజులు
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/400
స్వరూపం