Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భయానక రసానుకూల వ్యభిచారి భావాలు సంత్రాసము మృతి, దైన్యము గ్లాని ఇవి భ యానకము నందున గలిగెడు వ్యభిచారీ భావమ్ములు 404 బీభత్స రసానుకూల వ్యభిచారీ భావాలు అపస్మారమును, విషాద మును, భయమ్ము, రోగము, మృతి మదమును ఉత్సాహము ఈ వ్యభిచారీ భావమ్ములు బీభత్స రసమ్ము నందు కలుగుతాయి. 405 రౌద్రరసానుకూల్య వ్యభిచారి భావాలు హర్షమసూ యయు, గర్వము, ఉత్సాహము చాపల్యము, ఉగ్రత ఇవి రౌద్ర రసము నందు గల్గు అనుభావమ్ముల చేతను జ్ఞాన విషయమును వహించి సహకారులు వ్యభిచారీ భావముచే పోషణమ్ము పొంది సాక్షి అయి సంభో గ శృంగారమ్ము నొందు సౌఖ్యమ్మును 'విప్రలంభ శృంగారము’నను శోకము కలుగజేసి భావమ్ముల అనువర్ణన నామకరణ ముల చేతను కావ్యమందు నాట్యమందు వ్యక్తమ్మై నిరాశ్రయమ్ము అయి సుఖకర మైన రసము రసికులచే ఆస్వాదింపంగబడుతు కనుపించును. వ్యభిచారీ భావములని ప్రశంసింప బడుతున్నవి భరతరస ప్రకరణ సంపూర్తి 394 శ్రీమాన్ నీడా మంగలం 406 తిరు వేంకటాచార్యుల భరతరస ప్రకరణ అనువాదం సంపూర్ణము ఆలంబన భూతనాయి కానాయక మానసముల కారణమ్ముచే గలిగిన దై కార్యము లయిన యట్టి 23-1-91 వావిలాల సోమయాజులు సాహిత్యం-1