Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రసములలో ముఖ్యమైన రస మందున తదితరములౌ రసములు ఒకానొక్క సమయంలో అంగత్వము నొందుతాయి. 398 రసములకు వ్యభిచారి భావములకు ఆనుకూల్యత ఎన్మిది రస వ్యభిచారీ భావాలకు ములకును, ముప్పదియు మూడు అన్యోన్యం ఆనుకూల్యం చెప్పంగా బడుతున్నవి. 399 శృంగారానికి 33 వ్యభిచార భావాలకు ఆనుకూల్యత శృంగార రసమ్ము నందు ముప్పది మూడగు వ్యభిచా రీభావాలను ప్రయోగ మొనరింపగావచ్చును. 400 అ వీర రసానికి ఆనుకూల్యత గల వ్యభిచారి భావాలు వీర రసము నందున ఆమర్షమ్ము వి బోధమ్ము, వితర్కము, మతి ధృతి, క్రోధము, అసూయయును సంమోహము, ఆవేగము హర్షము, గర్వమ్ము, మదము . 400 ఆ కరుణరసానుకూల వ్యభిచారీ భావాలు కరుణ రసము నను 'దైన్యము, చింత, గ్లాని నిర్వేదము, జాడ్యము, స్మృతి వ్యాధి' అనే ఈ వ్యభిచా రీ భావమ్ములు కలుగును. 401 అద్భుత రసానుకూల వ్యభిచారి భావాలు 'ఆవేగము జాడ్యము మో హము, హర్షము, విస్మయమ్ము స్మృతి', ఈ వ్యభిచారీ భా వము అద్భుత రసము నందు కలుగుతాయి. 402 హాస్య రసానుకూల వ్యభిచారి భావాలు 'శ్రమము చాప లమ్ము, నిద్ర, స్వప్నమ్మును గ్లానీ, శంక, ఈర్ష్యము, అవహిత' అనే వ్యభిచారీ భావమ్ములు హాస్య రసము లోన కలుగు 403 భరతరస ప్రకరణము 393