Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ముల తోను, నిర్వేదము, శంక, అపస్మారమ్ము, వి షాదము, జాడ్యము, దైన్యము మోహము, శోకము, మొదలౌ వ్యభిచారీ భావాలతో గూడియుండు ఇద్ది క్షోభ, బీభత్సము అంటు రెండు తెరగులుగా కనుపించును వానిచేత కల్గునదే "క్షోభయు, బీభత్సమ్మును, రక్తము మాంసము మొదలౌ ఛర్దిలాల ఇత్యాదుల వలన పుట్టు నట్టిది, 'ఉ చెప్పువాడు, క్షేపము, అవ మానమున మొదలైన యట్టి ఆక్రోశమును బంధనమ్ము వధ, మొదలౌ హింసను గా వించువాడు, ద్రోహము చే సేవాడును దీనికి 'ఆ లంబనములు. దౌర్జన్యమ్మును భయరహితత గర్వము ఔ ద్ధత్యమ్మును మొదలౌ గుణ ములను "ఎవడురా నీవు ఏమి చేయుచున్నావురా” అనునవి మొదలైన క్రూర వాక్యములును, విరోధపు ద్వేగీ బీభత్స' మ్మని అనబడుతూ ఉంటాయి. 'రౌద్ర' రస లక్షణం విభా వాను భావ సాత్వి క వ్యభిచారీ భావ మ్ముల చేతను సభ్యుల ఆ స్వాద్యత్వము పొందింపం బడిన క్రోధ స్థాయి 'రౌద్ర' రసమని చెప్పంగబడును. ఆకతాయి, కొండెమ్ముల చెప్పువాడు, పాపము మొద లైన వాని చేయమంటు వచనమ్ములు శిరఃకంప 384 నము హాసము, వక్రీక్షణ మొదలైనవి దష్టోష్ణత కనుబొమ్మల ముడివేయుట గ్రుడ్డు ఎఱ్ఱనై గిరగిర తిరుగు చుంట, నలగొట్టక భుజాస్త్రాలనము చేయుట చపేటమ్ము ముష్టితాడ నమ్ము, కపోల స్ఫురణము, ఎఱ్ఱనయిన ముఖరాగము, వధియింపగ నుద్యమమ్ము భేదించుట, ఆకర్షణ గావించుట ఆఘాతము భరతరస ప్రకరణము 391