388 వేద శాస్త్ర కళలు విద్య దేశభాష లను మొదలౌ వాని ననుకరించుట'చే సందర్భము లేని యట్టి మాటలచే సత్ప్రలాప ముల చేతను దూషణలు చే పరక్రియలు అనుకరించి పలుకుటచే, చేష్టలచే దాని ననుసరించు తట స్థోద్దీపనముల చేతను బాగుగ నుద్దీపితమై ఇష్టమ్ములు, నాసికయు, క పోలమ్ములు, మోము వీని కదలించుట చేత దంత ముల వెలిబుచ్చుట చేతను సంతోషము చేగలిగిన మతి, గర్వము, అవబోధము, విస్మయమ్ము, వీని చేత పోషింపగబడినదియై ఆ హాస్యము, స్మితము మొదలౌ ఆఱు భేదములను కలిగి ఉన్న వంటు చెప్పంగా బడి ఉన్నవి. స్మితాది నిరూపణము స్మితము, హసిత 358 es - 365 ము, విహసితము, ఉపహసితము అపహసితము, అతిహసితము ఈ ఆఱును, ఉత్తమ, మధ్యమ, అధమ ప్రకృతులయందు ఒక్కొకనికి రెండు రెండు కలుగుతాయి. 366 లెస్స లెస్స అను వచన స్మిత లక్షణం మ్ముల చేతను, స్తంభ ప్రళ యముల విసర్జనము చేసి రోమాంచము మొదలు అయిన సాత్వికాది భావాలచె భావింపంగా బడినది అయి ఔత్సుకమ్ము, చాపలమ్ము, క్రీడ, హర్షము, స్మృతి, మదము, శ్రమయు కడ కన్నుల చూపులచే వ్యక్తమైన నవ్వులతో కొంచెమ్ము వి కాసమ్మును పొందినట్టి చెక్కిళ్ళతో గూడి తెలియ బడని దంతములు గలదిగ నుండు నవ్వు ఉత్తములకు కలుగుతుంది. దీనిని 'స్మిత' మంటారు. 367 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/388
స్వరూపం