రీభావము లున్నాయి. ఈ భావము లుత్తమములు, మధ్యమాలు, అధమములను విషయమ్ము యథోచితము గాను కలుగుతుంటాయి. లేకయుంట, శిరము, కపా లప్రదేశమును కదలిం చుట ఈ అనుభావములును స్తంభము మొదలైన సాత్వి కాను భావములును, విత 345-354 అ ర్క చాపలము, ఆవేగము, అద్భుత రసలక్షణం 'విభా వానుభావ సాత్వి క భావ వ్యభిచారి భా వముల చేత సభ వారికి ఆస్వాద్యత్వమును బొంది ఉండు విస్మయ స్థాయి'యె అద్భుతరస మౌతుంది ఈ అద్భుతరసమున కా దుష్ప్రప్యమ్మైన వస్తు వుల లభ్యత, మానవులకు 'శక్యము కానట్టి క్రియల గావించుట, కాంతిచేత నిర్ణయింప దగినయట్టి గంధర్వుల నగరాదుల వీక్షించుట, మాయ, ఇంద్ర జాల విద్య, నాట్యమ్మును మొదలయినవి ఆలంబన ములు. అందు ప్రసన్నమైన ముఖరాగము, నేత్రమ్ముల విస్తృతియును, అప్పపాటు భరతరస ప్రకరణము హర్షము', మొదలైన యట్టి వ్యభిచారీ భావములును ఉన్నాయి. 354 ఆ - 358 అ హాస్యరస లక్షణం విభావాను భావ వ్యభిచారీ భా వముల చేత సభవారికి ఆస్వాద్యత్వము పొందిం పంగబడిన 'హాస్యస్థాయి' 'హాస్య రసము' అనబడును. 'వికట కవులు, ఉన్మత్తులు, మదము నొందినట్టివారు' ఇత్యాదులు ఈ రసమ్ము నాశ్రయించి 'మల్లయుద్ధ మొనరించుట, ఆకూతము గావించుట, సిగ్గుమాను టయు మొదలౌ గుణములచే మృగముల, పక్షుల, మనుజుల స్వరముల అనుకరణాలచే 387
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/387
స్వరూపం