భావములను, ధృతి, హర్షము ఇవి మొదలౌ వ్యభిచారీ భావమ్ములు ఉన్నాయి. 343, 344 కరుణ రస లక్షణం 386 విభావాను భావసాత్వి కవ్యభిచారీ భావా లచే సదస్యులకును అనుభ వార్హత్వము పొందింప బడిన శోకస్థాయి 'కరుణ రస' మనబడు. ఇందు ధర్మ నాశనమ్ము, అర్థనాశ నమ్ము, ఇష్టజనబాంధవ ఘననాశము, ఉరిదీయుట, దారిద్య్రము, పదభ్రంశ మ్మవ మానము, దైవ - ఉపహ తియు, ధిక్కారము, వ్యాధియు, శాపము' చెప్పుటయును ఇవి మొదలైనవి చూడబడిన, అనుభవింపబడినను, విన గా బడినను అవి ఆలం బన విభావములు ఔను. ఉద్దీపన విభావాలు సైతము వానిని ఆశ్రయ ముగ గ్రహించి ఉంటాయి. కేశమ్ములు, వసనము, దే దే హమ్ము, ఇవ్వి వికారాన్ని పొందుటయును, శరీరమ్ము సోలియుంట, ఎఱ్ఱని ముఖ కాంతి, నేత్ర, నేత్ర జలము గల్గు చూపు ఈ ఉద్దీ పనములు, భూపతనమ్మును ముఖ వైవర్ణ్యమ్ము, హస్త ముల వ్రేలాడగ వేయుట, అవికతనమును, చేతుల శిరముపైన పెట్టుకొనుట, నిట్టూర్పులు విడుచుటయును వక్షము, తల, శిరము, ముఖము వీని కొట్టుకొనుట, నేల పైనను పొరలాడుటయును, హాహాకారమ్ము, రోద నమ్ము, విలాపనములను, పరి దేవనమ్ము ఈ అనుభా వములు, స్తంభ ప్రణయాది సాత్విక భావములును, ని ర్వేదము, దైన్యము, ఆల స్యము ఉన్మాదమ్ము, వ్యాధి, సుప్తి, నిద్ర, మోహమును, శ్ర మమ్ము గాని చింత, స్మృతి యు, అపస్మారము విషాద మును, జాడ్యము, ఔత్సుక్యము శంక, మరణ మీ వ్యభిచా వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/386
స్వరూపం