Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇందు త్సాహమ్ము, చింత, నిట్టూరుపు, వితర్కమ్ము మొదలయినవి కల్గుతాయి. మాన విప్రలంభ లక్షణం 321 322 వీక్షణ, ఆలింగనమ్ము మొదలౌ వ్యాపారమ్ముల నిరోధించి యుంట 'మాన విప్రలంభ’మని అనబడు కల్గు కోప 'మీర్ష్యా మా నము' అని అనగా బడును ఇది అభాషణమ్ము, ఉపా లంభనమును, తాడనమును వైముఖ్యము, నేత్రజలము ఇత్యాదులచే ఎఱుంగ గా దగినది. దేని నెఱుం గుట, శ్రవణము, దృష్టియు అను మానమ్మను మూటిలోన దేని వలన నైన కలుగు. 327 మని, 'ఈర్ష్యా మాన'మనియు ఆమాన్యము 'ప్రణయ మాన' శ్రవణాది నిరూపణ 323 శ్రవణమ్మను నది దూతిక ఇత్యాదుల వలన వినుట ఇరుతెఱుగులు. ప్రణయ మాన లక్షణం వానిలోన నాయిక-నాయికలకును ప రస్పరమ్ము ఆజ్ఞాలం ఘనము చే కలిగెడు నట్టి 'ప్రణయ మాన' మౌతుంది అందు మాటలాడకుంట, మోము త్రిప్పుకొని ఉండుట మొదలైనవి కలుగుతాయి. 324 ఈర్ష్యా మాన లక్షణం అన్యస్త్రీ సంభోగము నెఱుఁగుటచే ప్రియుని యందు 'దృష్టి' ఎదుఱుగా జూచుట, అనుమానమ్మను నది స్వ ప్నమ్మున గోత్రస్థలనాదుల వలనను కలుగుతాయి. అని చెప్పంగా బడినవి. ప్రవాస విప్రలంభలక్షణం నాయిక నాయకులు వేఱు దేశమ్ముల వసించుట, 'ప్ర వాస విప్రలంభ’మ్మని చెప్పంబడు. ఇందు 'కృశిం చుటయు, బాగ తెల్లవడుట, నిట్టూరుపు, చింతయు, దీ భరతరస ప్రకరణము 327 383