ర్ఛను పొందుట, హేతుకమ్ము గా గమనము, ఉత్థానము, శంక' మొదలైనవి విషా దమ్ము, రోషమును ఈ అను భావమ్ములు కలుగుతాయి. మూర్ఛా లక్షణం 313-316 నాయకుండు రానందున అధిక తాపమగుట వలన జ్ఞానము సంక్షీణించుట 'మూర్ఛన' అని అనబడును. 'ఇష్టమును అనిష్టమ్మును తెలియకుంట, పిలిచిన పలు కకయుండుట, వీక్షణమ్ము లేకుండుట, శ్రోత్రమ్ములు వినకుండుట, క్రమముగ ను చ్ఛ్వాసము నిశ్వాసమ్మును మంద మౌట, చేష్టలు న ష్టమ్ము నొందుట, స్పర్శ తెలియ బడకుండుట, ఇవి మొదలౌ అనుభావమ్ములు కలుగును. 316 318 మృతి లక్షణం 382 మన్మథ వ్యా పారముచే కలిగెడు మర ణేచ్ఛయై ‘మృతి' అనగా బడు ఇందు 'విలాసపు శుకముతో క్రీడ, ఇతరములౌ వానిని చెలికత్తెల కొప్పగింత, కలకంఠ కలాలాసము, వినుట, మందమారుతమ్ము ఆశ్రయించుటయు, వెన్నెల లో ప్రవేశమొనరించుచుట, మాకంద పుగుచ్ఛమ్ముల వీక్షించుట, ఉరి మొదలౌ వానిని, సన్నాహాలై నట్టి వాని సిద్ధముగా వించుకొనుట, నేత్రజలం తోటి దృష్టి' ఇత్యాదులు కలుగుతాయి. 318 అ 321 అ విరహ విప్రలంభ లక్షణం ఒకే ఊరిలో ఉండే ఒక నాయిక - నాయకులకు ప్రీతి సిద్ధముగ నుండగ కార్యవశమునను గానీ పరాధీనతా, హేతువు వల్ల గాని కలిసికొనగ కాలహరణ మయ్యె నేని అద్ది 'విరహ విప్రలంభ శృంగారము' అనబడును వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/382
స్వరూపం