చక్షుఃప్రీతి లక్షణం రమ్యమైన ఆలంబన వినబడినది గాని లేక కనబడినది గాని కాగ దాని యందు కలుగు ఇచ్ఛ 'చక్షుః ప్రీతి’. ఇది 'సంతో షము, స్వేదము, పులకరింపు, హర్షము, ఆశ్చర్యము సా ధ్వసము, చాపలము, స్తంభము, సిగ్గు'ను మొదలైనవాని చేతను భావింపదగును. 'చింత' లక్షణం 380 300, 301 "ఏ ఉపాయమునను ఇచ్ఛ ఈడేరును? అతడితో ఎప్పుడు కూడుట కలుగును? చెలులతోటి, ఏమి చెప్పి పంపవచ్చు?" అని ఊహిం చుట 'చింత' అనంగాబడు 'నిట్టూరుపు, ధ్యానము, దే హము సోలుట, హస్తాభర ణాల చేతితో తడవుట, స్వేదమ్మును, పులకరింపు, శయ్య, అసనాదులందు విద్వేషము, నిర్లక్ష్యపు వీక్షణమ్ము' మొదలగునవి ఇందు సంభవిస్తాయి. 3301 ఆ 'సంకల్పావస్థా' లక్షణం - నాయకుని సమాగమమ్ము - 304ఆ వలన గోచరించి నట్టి మనోరథము 'సంకల్పము' అనబడును. ఈ అవస్థ యందున 'నౌత్సుక్యమ్మును, స్వేదము, రోమాంచము, స్మర ణము, శ్వాసము, నేత్రాలను మూసుకొనుట, బాహ్య వ్యా పారమ్ములు తెలియకుంట’ మొదలైని కలుగుతాయి. 'గుణనుతి' లక్షణం 304 305 నాయకురూపము మొదలౌ గుణముల పరికీర్తనమ్ము గావించుట 'గుణనుతి' అని అనబడును, ఇందున 'రో మాంచితమ్ము, డగ్గుత్తిక తో గూడిన వచనమ్ములు సాభిప్రాయమ్ము తోడ వీక్షించుట, చెలికత్తెల తో నాతని సంగమమ్ము వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/380
స్వరూపం