378 భావము శృంగారమ్ము అట్టి రసస్థాయి నాయి కానాయకులను ఆలం బనముగాను పొందినది రూపము, యౌవనమును లా వణ్యమ్మును కులము, శీల మును మొదలౌ నాయికనా యకులు గుణమ్ముల చేతను మధురములౌ పలుకులచే తన సంగీతంపు విద్యా ఇత్యాదులచే, భుజవి న్యాసమ్ము, కటాక్షము హా సము మొదలౌ వాని చేత, చేష్టలచే, పూలు, గంధ మును, వస్త్రము హస్తాభర ణములనెడి అలంకార మ్ముల చేతను చంద్ర దీప ములు అనెడి తటస్థ భావ ముల చేతను, మళ్ళీ ఉ ద్దీపితమై రమ్య దృష్టి యును, ముఖరాగము మొదలౌ ఆంగికాలచే, మధురా లాపము, గుణకీర్తనమ్ము మొదలౌ వాచికములచే స్తంభము, కంపము, మొదలౌ సాత్వికానుభావము లచె ప్రకాశితమ్మై ఔత్సు క్యమ్ము చింత, హర్షము, మొద లౌ సహకారుల చేతను పోషింపబడిన యట్టి ఆ రతియే, భావములచె రంజితమై రసికులచే ఆస్వాదింపగ బడుతూ శృంగారరసమ్మౌటను పొందుతుంది. 282 -289 శృంగార విభజన, విప్రలంభ శృంగారం శృంగార ర సమ్ము విప్రలంభ యనెడి శృంగారము, సంభోగ శృం గారమ్మని ద్వివిధమ్ము అత్యంతమ్మగు నాస క్తిని గల్గిన నాయిక నా యకు లిరువుర కన్యోన్యము చేరిక లేకుంట 'విప్ర లంభ' మంచు తెలిపెదరు. ఇందు విరహ పాండిమమ్ము సోలిపోవునట్టి చూపు మొదలయినవి కలుగుతాయి హర్షము, గర్వము, జుగుప్స, ఉగ్రభావమును, మదమ్ము, హాసమ్ము, శమమ్ము, ఇవ్వి వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/378
స్వరూపం