కూజనమ్ము జానుకంప- నమ్ము పులకరింపు, మోము - శోషణమ్ము మొదలయినవి కలుగుతాయి. దాహజ్వర వ్యాధి చేష్టలు దాహజ్వరమందు శీత పుష్పమాల 215 216 మొదలగు వానిని దాల్చుట, హస్తమ్ముల, పాదమ్ముల ఎత్తి ఎత్తి వేయుటమ్ము ముఖ శోషణ, మొదలౌనవి ప్రాణము లేనట్టివాని- తో భాషణ యొనరించుట కారణమ్ము లేకుండా నవ్వుచుంట మొదలయ్యివి కల్గుతాయి ఇష్టనాశోన్మాద చేష్టలు ఇష్టనాశ 218, 219 నోన్మాదమునందు భస్మ- మిత్యాదులు అయినవాని పరిలేషన మొనరించుట, నృత్యమ్మును గావించుట, కలుగుతాయి ఉన్మాద లక్షణం 216 217 es వియోగమ్ము ఇష్టనాశనమ్ము వీని - వలన గలుగు చిత్ర విభ్ర- మము 'ఉన్మాద’మ్మని అన- గాబడును. వియోగజోన్మాద చేష్టలు 368 వియోగజో న్మాదమందు ధావనమ్ము- పరివేదన, సంబంధము లేనియట్టి పలుమాటలు పల్కుచుంట శయనించుట వేగంగా లేచుండుట 217 ఆ గీతాదులు పాడుచుంట, తృణములు మొదలైనవాని- తో గూర్చిన మూల్యమ్ములు ధరియించుట ఇవి క్రియలు ఇవియు వియోగజోన్మాద మందలివైనట్టి క్రియలు కలుగుచుండు మరణము - భేదములు సర్వాంగ 219 220 వ్యాపిగాను ఉండు ధనం- జయ వాయువు నిర్గమించు టగు 'మరణము' ఈ మరణము 'వ్యాధిజమ్ము' 'అభిఘాత’ మ్మని ద్వివిధము 221, 222 అ వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/368
స్వరూపం