Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కౌగలించుకొంటయు, వీ- క్షించుటయును, వెళ్ళుమనుట, కఠినపు మాటలు పలుకుట, తాడనమ్ము, ఆజ్ఞాపన నొనరించుట, మొదలగు చే ష్టలు ఇందున కలుగుతాయి. హర్ష లక్షణం 174 175 మనోరథము - సిద్ది, యోగ్య · మైన వస్తు సంప్రాప్తిని మిత్రుల సంగమము చేత, దేవతాదులిచ్చు ప్రసా దమ్ము చేత కలిగింపం గబడెడు మనఃప్రసాదమ్ము 'హర్షమ్మని' అనబడును ఇందు ముఖము, నేత్రమ్ములు వికసించుట, ప్రియభాషణ ఆశ్లేషణ, పులకరింత, స్వేదోదమనమ్ము, హస్త ములను తట్టుటయు మొదలౌ చేష్టలు సంప్రాప్తించును. 'ఆవేగ' లక్షణం గము ఉత్పాతావేగము అని, వాతావేగమ్మని, వర్షావేగమ్మని, అ గ్న్యావేగమ్మనియు, మత్త కుంజరదర్శన - అనే గ మ్మని ప్రియశ్రవణా నే గమ్మని, అప్రియశ్రవణా వేగమ్మని శాత్రవవ్యస్త నా వేగమ్మనియు కార ణాను సారముగ నెనిమిది తెఱుగు లౌచు గోచరించు. 178 ఆ, 179 ఉత్పాతా వేగము - క్రియలు వీనిలోన పర్వత మి - త్యాదులు కదలాడుచుంట, తోకచుక్క జనియించుట, మొదలయినవి ఆ ఉత్పా. తమ్ము లవును. దీనివల్ల గలిగిన సర్వాంగపు వి సంసనమ్ము, వైమనస్య- ము సంస్మరణ, ఉత్పాతా 176-178 అ వేగమనంగా బడును. వాతావేగము - క్రియలు వేగమ్మగు గమనమ్మును, మనసు పొందు తడబాటగు 'ఆవేగము' ఆ ఆవే 180 362 వస్త్రాలను గ్రహియించుట వావిలాల సోమయాజులు సాహిత్యం-1