మ్ము నుపేక్ష ఈ మొదలౌ క్రియలున్నవి. 154 155 మదలక్షణము - భేదములు మద్యము మొద- లైనవాని చేత కలుగు ఆనంద సుసమ్మోహన లక్షణము మదమౌను. ఆ మదమ్ము 'తరుణ మదము', 'మధ్య మదము' అపకృష్ట - మ్మను మదమ్ము' అంటు మూడు విధములుగా కానుపించు 156 తరుణ మదము తరుణ మదానికి గర్వపు వాని వ్రేల వేయుటయును ఇట్టి చేష్టలుంటాయి. 'అపకృష్ణ' మదము 'అపకృష్ణ మదమ్ము'నందు గతి భంగము, మూర్ఛిల్లుట తెలివి తప్పి వర్తించుట, ఉమియుట, వెక్కిళ్ళు, వాంతి అన్నవి చేష్టగ నుండును. 'మదయుతుల' లక్షణం ఉత్తమమద మున్నవాడు పండుకొనియె ఉండు. మధ్య మద ముండు వాడు నవ్వు- చెవో బాగ పాడుచుండు అధమ మదము గల్గువాడు 158 159 మాటాడుతు, దుఃఖించును. 160 వీక్షణాలు, మోమునందు అరుణిమమ్ము, చిరునవ్వులు సంభ్రమమ్ము గల వాక్కులు, శ్రమ లక్షణం ఒయ్యారపు నడక ఇట్టి త్రోవన పయనించుటయును, చేష్టలుండు మధ్య మదము 157 నృత్య మొనర్చుచు నుండుట, 'మధ్య మదము' నకు వాక్కున తడబడుటయు దృక్కులలో ఘూర్జనమ్ము గమనము నందున వక్రత, చేతుల నాడించుటయును క్రీడనమ్ము మొదలౌ వ్యా- పారాలచే కల్గు మనః - భేదనమ్ము శ్రమ అనబడు ఇందు అంగ మర్దనమ్ము నిట్టూరుపు, కాళ్లు పీకు చుంట, ఆవలింత, మంద మందముగా పయనించుట భరతరస ప్రకరణము 359
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/359
స్వరూపం