అందు గగుర్పొడుచుట మొద- లౌ వికారములు గలుగును. 133 స్వరభేద లక్షణం సౌఖ్యము ఇత్యాదులచే స్వరభేదము కలుగుతుంది. డగ్గుత్తిక మొదలైనవి ఇందు కలుగుతుంటాయి. 134 ఆ 'వేపధువు' లక్షణం సంతోషము, బెదరించుట, జ్వరము, క్రోధమును మొదలౌ- వాని చేత జనిస్తుంది. 'వేపధువు' స్మరియించుట దేహము కంపించుట మొద లైన విందు కలుగుచుండు 'వైవర్జ్య' లక్షణం 134 ఆ 135 ఆ విషాదమ్ము ఇతరులందు గల రోషము ఇత్యాదుల- చే ‘వైవర్జ్యమ్ము' కలుగు, ముఖతేజము మారుటయును చిక్కటమ్ము మొదలైనవి, 135 ఆ ఎన్నో కొన్ని కలుగుతాయి 'అశ్రు'లక్షణం వ్యసనము, కోపము, సంతో షము, ధూమము ఇత్యాదుల చే 'నశ్రువు' ప్రాప్తించును నేత్రజలము విదలించుట నేత్రమ్ములు తుడుచుకొనుట మొదలైనవి కలుగుతాయి. 'ప్రళయ' లక్షణం 136 ఆ 137 అ 'ప్రళయమ్మున సుఖ దుఃఖా దుల చేతను కలిగెడు ప్ర 137 ఆ జ్ఞాభంగము, 'అనుభావ' సమాప్తి సత్వమూల- ములు గనుకను వీనికి సా- త్విక భావములని నామము, భావానికి సత్సూచన లిత్యాదులు 'అనుభావము’ లనబడును ఈ రీతిగ ద్వివిధమ్ములు 137 ఆ 138, 139 విభావమ్ము లనుభావము లొకటి కొకటి కార్యకార 356 136 ఆ ణపు భావములుగ భావ- వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/356
స్వరూపం