'బుధ్యారంభానుభావ', నిరూపణ ఈ బుద్ధ్యారంభపు అను భావమ్ములు రీతి, వృత్తి అని పెద్దలు చెప్పుచుంద్రు - 130 ఆ స్తంభ' లక్షణం మరి ప్రవృత్తి అనెడి మూడు తెఱగు లేను (126ఆ) ఇవి ప్రబంధములు మొదలౌ భావశాస్త్ర విజ్ఞులచే స్తంభంబను సాత్విక భా- వము, సంతోషము, భయమ్ము కోపమ్ము, విషాదమ్మును, వానియందు అద్భుతమ్ము అనువానిచే నెఱుగంగా దగినట్టివి 127 అ 'సాత్విక భావముల' నిరూపణ ఇతరుల సుఖదుఃఖమ్ములు మొదలౌ భావమ్ములందు ఆనుకూల్యతతో కృతభా వనమై ఏ మనసు ప్రవ- ర్తిస్తున్నదో అది సత్వ మనం బడుతున్నది. అందునుండి పుట్టెడు భావములు 'సాత్వి - కమ్ము' లౌను. అవి 'స్తంబ’ మ్మని 'స్వేద’మ్మని 'రోమాం కలుగు నిష్క్రియాంగత్వము 'స్వేద' లక్షణం 130 ఆ 131 ఆ ఉష్ణమ, సంతోషము, వ్యా - యామము, శ్రమ, క్రోధము, భయ- మిత్యాదులు చేతను స్వే- దము కలుగును. అపుడు దాని తుడుచుకొనుట, గాలినికో- రుటయు, వ్యజనగ్రహణము మొద లైనయట్టి అనుభావ మ్ములు కలుగును 131 ఆ, 132 చ'మ్మని 'స్వర భేద'మ్మని 'వేపధు' వని 'వైవర్జ్యం' రోమాంచ లక్షణం అనియు 'అశ్రు' వనియును ప్రళ- ఆశ్చర్యము, 127 ఆ ఉత్సాహము, సంతోషము, యమ్మనియును నొక ఎన్మిది ఇత్యాదుల చేతను 'రో- 128,129 మాంచము' సంప్రాప్తమౌను భరతరస ప్రకరణము 355
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/355
స్వరూపం