'వాగారంభానువాదాల' నిరూపణ ఆలాపము, విలాపమ్ము, సల్లాసము, ప్రలాపమ్ము, అనులాపము అపలాపము సందేశము, అతిదేశక మును, నిర్దేశము అపదే శము, వ్యపదేశము, ఉపదే నీ శమ్మను నీ పన్నెండును వాగారంభానుభావ ములు అనబడు. 119 ఆ, 120, 121 అ 'ఆలాప-విలాప' లక్షణం వీటిలోన 'అపలాప, సందేశ, అతిదేశ' లక్షణం తొలుత చెప్పినట్టి మాట మఱియొక విధముగ త్రిప్పుట ‘అపలాపము’ 123 అ. ఊరికి పోయిన నాయకునకు తన సం- గతుల సఖులచే తెలుపుట 'సందేశము'. 123 ఆ నేను చెప్పినవె అతడు చెప్పినట్టి మాటలనుట 'అతిదేశము' 124 అ వాడు, వీడు, వీడు, నేను మొదలౌ పలుకులు 'నిర్దే శము'లని అనబడుతుండును. 124es సంతోషపు మాట ఔను 'ఆలాపము' దుఃఖముచే కలుగు పలుకు 'విలాపమ్ము'. 'అపదేశ ఉపదేశ' లక్షణం అర్థాంతరముతో తెలియగ 21 e జేయు 'పలుకు' 'అపదేశము' 125 ఆ 'సల్లాప ప్రలాప అనులాప' లక్షణం 354 ఉక్తి ప్రత్యుక్తు లున్న యట్టి మాట 'సల్లాపము' 122 అ ఉపయోగము లేని మాట 'ప్రలాపమ్ము' చెప్పిన మా- టను చెప్పుట 'అనులాపము' 122 ఆ శిష్యులకోసము ఆచా ర్యుల చేతను చెప్పబడే పలు 'కుపదేశ' మ్మనబడు 125 ఆ 'వ్యపదేశ' లక్షణం ఇతర వ్యాజము ద్వారా తన కోర్కెను తెలుపుట 'వ్యప దేశ మ్మని అనబడును. 126 అ వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/354
స్వరూపం