అంగమ్ముల సంధులు గల యట్టిదిగను, ఎది ఉండునో 79 అది తొలి యౌవన మనబడును. తొలి యౌవన లక్షణమ్ము గల నాయిక మృదు స్పర్శ నపేక్షించు ఉచ్చ రతి సహింపలేదు సఖులతోడ ఆడుకొంట మహాప్రీతి తన్ను తా నలంకరించు 80 కొనుట యన్న నెంతో ప్రియము, సవతిని చూచుట మొదలౌ కృత్యము లన కోప హర్ష ములు లేనిదిగా నుండుట 81 ప్రియుని యందు అధిక లజ్జ లేకుండుట, రతి యందున భయము నొందుచుంట అనెడి ఈ గుణాలు కలిగి ఉండు. 82 'ద్వితీయ యౌవన' లక్షణం 348 పెద్ద చనులు, సన్ననైన యట్టి నడుము, రక్తవర్ణ పాదమ్ములు, హస్తమ్ములు 82 ఆ ఏనుగు - తొండమ్ము వంటి తొడలు, ఎంతో ఎఱుక పడే అంగసంధి గల దేహము విపుల నితంబమ్ము, గభీ రంపు నాభి, ఘనమౌ జఘ ప్రదేశమును, ప్రకాశ శోభితమౌ రోమరాజి, అంగ ప్రత్యంగమ్ముల చక్కదనమున గలిగినదై ఉంటుం దా ద్వితీయ మౌ యౌవన మని తెలుసుకొనుడు. ఈ యౌవనమును పొందిన నాయిక తన మనోభావ ములు తెలిసిన సఖులయందు తఱుచ ప్రీతి గలదిగాను, సమాధాన వచనాలకు తృప్తిపడని దానిగాను సవతులం దసూయ గలది గాను తప్పిదాల నోర్వ నట్టిదిగాను, ప్రణయ కలహ మందు ఈర్ష్య కలదిగాను రతికేళుల లోన స్థిమిత- గా నుండక ఏకాంతము - నంద మహాగర్వముతో వ్యవహరించునదిగ ఉండు 'తృతీయ యౌవన' లక్షణం కన్నులలో తేట మారి నట్టిదియును, చెక్కిళ్ళలో 83-86 వావిలాల సోమయాజులు సాహిత్యం-1
పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/348
స్వరూపం