Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

'ఉపపతి' లక్షణం అన్య వనిత నెన్నో ఉపాయాల నాస అతండుపపతి ఆమెకు పెట్టి ఎవ్వ డనుభవించు 'వైశిక' లక్షణం బహువేశ్యల ఉపభోగిం చుట చేతను గౌరవమ్ము నార్జించిన యట్టివాడు, 66 అతని 'అనుకూలు'డంటు తెలుపుతారు 'దక్షిణ నాయక' లక్షణం తనను ఆశ్ర యించినట్టి పలు స్త్రీలను తుల్యముగా ప్రేమిస్తూ నిరతమ్మును గౌరవమ్ము నొందుచుండు నట్టివాని 'దక్షిణ' నాయకు డందురు 69 70 ఎవ్వడు తన అపరాధము నాయికచే ఎరుగబడిన అర్థవ్యయ మొనరించెడు 'ధృష్ట' నాయక లక్షణం నట్టివాడు విలాసమ్ము గల్గువాడు ఎక్కడ ఉం- టాడో అతడు వైశికుండు. 67 చతుర్విధ, శృంగార నాయకులు అనుకూలుడు, దక్షిణుండు 'ధృష్టుడు', 'శఠు' డౌ విడివిడి నలురీతులు శృంగార ర సాన్వితులౌ నాయకాళి అనుకూల నాయక లక్షణం 346 ఇతర స్త్రీలను జూచుట మొదలౌ వ్యాపారమ్ములు లేనివాడు స్వస్త్రీపై ప్రేమగల్గి ఉండువాడు అయి ఉండేవాడెవడో 68 భయరహితుడుగా ఉండునో, తొలగించిన ఎవ్వడు తొల గండొ, ఎవ్వ డా నాయిక నే వేగంగా నమస్సు అర్పణగా వించుటయును అన్యోపాయాల చేత అనుసరించు నాతడు 'ధృష్టుండ'నబడు 'శఠనాయక' లక్షణం తనపై అను రాగము గల ప్రియురాలికి గూఢముగా ఎవడహితం చేస్తాడో అతడు శఠుడు 71 72 వావిలాల సోమయాజులు సాహిత్యం-1