Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిష్పత్తి విభావాని కొక కార్యము 'స్వీయము', 'పరకీయ', మరియు 'సామాన్య'ని ముత్తెఱఁగులు కలిగించుట, అనుభావము గా నున్నది 13 నకు కార్యము జ్ఞాపించుట, 'స్వీయా' లక్షణం వ్యభిచారీ భావానికి కార్యమ్మును పోషించుట 'నిష్పత్తికి' శబ్దార్ధము 10,11 అ 'విభావ' నిరూపణ విభావమ్ము ఆలంబన విభావమ్ము 'ఉద్దీపన విభావమ్ము' అని ఇరు తెఱఁ మొదలౌ సద్గుణములతో ఎన్నడు నాయకుని విడువ - 14 సంపత్కా లమున విపత్కాలమ్మున శీలమ్మును, నార్జవమ్ము గుల నున్నది. ఆలంబన విభావము రతి మొదలౌ స్థాయీ భావములు రసా లే వస్తువులను నాశ్రయ మొంది కల్గుచున్నాయో నాయిక మొదలౌ నా వ స్తువు లాలంబన భావము. లంటు భావశాస్త్రజ్ఞులు తెలుపుతారు నాయిక - భేదములు ఏ నాయిక రసమున కాధారంగా చెప్పబడుతు ఉందొ ఆమె భరతరస ప్రకరణము 11 es 12 కుండునట్టి వనిత స్వీయ. ఆమె ముగ్ద, మధ్య, ప్రగ ల్ప లనెడు మూడు రీతులలో గోచురించు 'ముగ్ధ' లక్షణం మదన వి రమ్మునందు నవవనితగ, మదనక్రీడల నస్వా ధీన పోల్కి, గాఢమైన లజ్జాన్విత యట్టులుగా, కోపవేళ సుస్తిమితగ, నాయకుడపరాధి అయిన రోదన గావిస్తు, చూస్తు ఉండునదియు, రతి వ్యాపా రము యత్నమ్మును చేస్తూ 15 అ 337