Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భావజ్ఞులు దాని “విభా- వ”మ్మనుచును తెలుపంగా కళయందున ఉంటున్నది. 4 ఆ అనుభావము రతి మొదలౌ స్థాయి భావ ములను, చింత మొదలు అయిన వ్యభిచారీభావాలను ఏది స్మరణకును తెచ్చునొ అది “అనుభావ”మ్మనుచును చెప్పంగా బడుతున్నది 'వ్యభిచారి భావము ఏ భావము రత్యాది స్థాయి భావముల కెదురుగ సంచరిస్తు ఉంటుందో అది “వ్యభిచారీభావ” 5 స్థాయ్యనుభా వముల చేత జ్ఞాపింపగ బడుట చేత స్థాయికి అను భావములకు జ్ఞాప్య - జ్ఞాప కపు భావము సంబంధం బని చెప్పగబడుతున్నది. సంయోగము స్థాయీభావములు వ్యభిచా చార భావమ్ముల చేత పోషింపగ బడుతున్నవి. కనుకను స్థాయీ - వ్యభిచా రీభావములకును పోష్య పోషక భావము సంబం ధమ్మనబడుతూ ఉన్నది. 7 ఆ 8 మ్మని భావార్థజ్ఞులచే ముందు చెప్పినట్టి తెఱగు తెలియంగాఁ దగినట్టిది 6 భేదమ్ములు సూత్రములో స్థాయి విభావాది భావముల సంబంధము స్థాయి అయిన అద్ది విభా వముల చేత పుట్టింపం బడునది గావునను స్థాయి విభావముల కొకటొకటికి, కార్య కారణపు భావము సంబంధమ్మని చెప్పగ బడుతున్నది రసము నుండెడు 'సంయోగపు శ బారము అని చెప్పబడును. 8 ఆ స్థాయి విభావాను భావ వ్యభిచారీ భావాలచె మనోజ్ఞత్వమును పొందిం పంగా బడి రస మౌను 9. 7es. 336 వావిలాల సోమయాజులు సాహిత్యం-1