Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భరతరస ప్రకరణము

(శృంగార రస ప్రధానము)

ఆంధ్ర ఛందోనువాదము


ప్రార్థన అభినయం - రసోత్పన్నత
   శృంగార వ్యవహారా రసోత్పన్నత హస్త మెచట
   లకు కూటమి, స్వాశ్రితజన చూపించునో అచట దృష్టి
   వర్గమ్ముల కాంక్షల నీ నుంచవలెను, దృష్టి నుంచు
   డేర్చు కల్పవృక్షమ్మును, చోట మనసు నుంచవలెను
   సంసారాదులను ఆశ్ర మనసు నుంచుచోట భావ-
   యించు వారికిని శాశ్వత ముంచవలయు ఎచట భావ-
   మౌ బ్రహ్మానంద మొసఁగు ముంటుందో అచట రసము
   శ్రీనాథుని నాదు మనో- సంభవించు (3)

   రథసిద్ధికి ఆశ్రయింతు

(1)


భరతసూక్తి

         

మహిళానృత్యం విభావమ్మును
   నటన మ్మొనరించు వనిత భావము, వ్యభిచారము అను
   తొలుతగ గీతమ్ము పాడి, భావమ్ముల సంయోగము
   అటు పిమ్మట గీతార్ధము చేత రసము నిష్పన్నం
   హస్తాభినయమ్ములచే ఔతుందని భరతసూక్తి 4-అ
   తెలుపంగా వలసియుండు , విభావము
   నేత్రాలచె భావాలను రతి మొదలౌ స్థాయి భావ-
   తెలుపవలెను పాదాలచె ములు దేనిచె మిక్కిలిగా
   తాళమ్మును ఆచరింప భావింపగబడుతున్నవొ

   గావలయును

(2)