వదిన నర్మచేష్టలను భావముల నెఱిఁగి
యిచ్చి సంగమసుఖము సేవించె మఱది.
తే. "మనకు నేతేర నెట్టి సమస్య యైన
నొక్కరితో సఖ్య మొక్కరి కుండ వలయు
ననుచుఁ బ్రియురాలు, చెలిభర్త కవసరముల
గుప్తముగ నిండ్లు రక్షించుకొనఁగ వలయు.”మూస:Float right108
తే. పరమగణికాంగనాకళాప్రౌఢ రతుల
ననుభవించెడి యవకాశ మమరఁ జేయు
పత్నియొక్కనాఁ డొక్కమారు వడసి పరుని
పొంద సౌఖ్యమ్ము క్రోధమ్ము నొందఁ దగునె?”
తే. “పురుష వాసన నెఱుఁగని పుణ్య సతిని
కోడలిని అత్త తనకుఁగాఁ గొంత మార్ప
నైనయది యామె కనినట్టి యతని నెల్ల
జారునిగఁ జేయగల మహాజారిణిగను.”
తే. "జారిణీ భోగముల నొందు చతురమైన
గృహిణి కిని సహాయ పడెడి శిక్షితుఁడు దాసు
డాయె వలన గుప్తమ్ముగా నప్పుడపుడు
నధిక తృప్తి సంయోగ సౌఖ్యమ్ము నొందు.”
తే. కూతురికి లేడు బిడ్డఁడు - కొడుకుఁ గనక
యున్న నల్లుఁడేడాది కింకొక్క దాని
చేర్చి పెండ్లాడెదంచును జెప్పినాఁడు
కనుక ముసలిది పరులతోఁ గలుపుచుండు.”
తే. "ఊరి పడతులు కొందఱు కోరినటుల
ఊరి సోగ్గాని నీ పతి నుండ నిమ్ము
అడ్డు పడఁ జూడఁ గలదాని ననుచు నీవు
కష్ట పడెదవు వారల కపటములకు.”
మధుప్రప
173